About US

 

About

Telugu Kala Samithi, Mangalore Telugu Kala Samithi is a prestigious association for Telugu people and Telugu loving people in and around Mangalore. It is a nice platform to Telugu People outside their native place. Telugu Kala Samithi established in the year 1972 as “Telugu Samithi” by a group of around 120 Non-Resident Telugu people from Mangalore, Udupi and Manipal. Samithi changed its name to Telugu Kala Samithi after becoming a registered organization in the year 1984-85. Telugu Kala Samithi is strongly working towards its main objective of Development of Culture and Social service in the society. Started as a small stream with 120 persons the Samithi is now became a River with a membership of more than 1000 persons in Mangalore. It is working towards uniting Telugu speaking and Telugu Loving people and extending help to newcomers and needy.

 

తెలుగు కళా సమితి మంగళూరులోను, చుట్టుపక్కల ఉన్న తెలుగు ప్రజలకు మరియు తెలుగు భాషా ప్రేమికులకోసం ప్రారంభించబడిన ప్రతిష్టాత్మకమైన సంఘం. ఇది తెలుగు వారికి పుట్టిల్లు లాంటి మంచి వేదిక. తెలుగు కళా సమితి మంగళూరు, ఉడిపి మరియు మణిపాల్ లలో నివసిస్తున్న దాదాపు 120 మంది ప్రవాస తెలుగు వారిచే 1972లో "తెలుగు సమితి"గా స్థాపించబడింది. 1984-85 సంవత్సరంలో రిజిస్టర్డ్ సంస్థగా మారిన తర్వాత సమితి పేరును తెలుగు కళా సమితిగా మార్చడం జరిగింది. సమాజంలో సంస్కృతి మరియు సామాజిక సేవలే ప్రధాన లక్ష్యంగా తెలుగు కళా సమితి బలంగా పని చేస్తోంది. 120 మందితో ఒక చిన్న ప్రవాహంగా ప్రారంభమైన సమితి ఇప్పుడు మంగళూరులో 1000 మందికి పైగా సభ్యులతో నదిగా మారింది. తెలుగు వారు మరియు తెలుగు భాషా ప్రేమికులను ఏకం చేయడానికి, కొత్తగా మంగళూరు వచ్చిన తెలుగువారికి మన తెలుగు కళా సమితి సహాయం చేస్తోంది.